Fresh Mind Attractive – తాజా మనస్సు ఆకర్షణీయంగా ఉంటుంది
My journey is with you. There are many things that are unknown to humanity in this world.
My duty is to inform this mankind everything I know.It is not wrong to know the unknown things … I know everything … It is foolish … Who knows what you know about the four people who know what you know …Do not underestimate anyone … Your strength is your weapon …


నా ప్రయాణం మీతోనే.ఈ ప్రపంచంలో మానవాళికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి.నాకు తెలిసిన ప్రతి ఒక్క విషయాన్ని ఈ మానవాళికి తెలియజేయడమే నా కర్తవ్యం.తెలియని విషయాలు తెలుసుకోవడం తప్పుకాదు… అంతా నాకే తెలుసు అనుకోవడం మూర్ఖత్వం… నీకు తెలిసిన విషయాలను నలుగురికి తెలియజేయడం ఉన్న పదిమందికి మంచి జరగొచ్చు ఏమో ఎవరికి తెలుసు… ఎవర్ని తక్కువ అంచనా వేయకూడదు… నీ బలము నీ తెలివే నీ ఆయుధం…
