మర్రి చెట్టుకు చావే లేదు
ఇంతకీ అసలు విషయం ఏంటంటే….భారత దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని ఓ చిన్న గ్రామమైన జడవల్లి గ్రామంలో 51 సంవత్సరాల క్రితం లైబ్రరీని నియమించడం అయినది. కాలక్రమేణ ఆ లైబ్రరీ బిల్డింగ్ యొక్క స్లాబ్ అచ్చులు ఊడి పడుతున్నందున లైబ్రరీని వినియోగించడం లేదు. ఆ తదుపరి కాలక్రమేన బిల్డింగ్ అంచున మర్రిచెట్టు మలవడమైనది. పలుమార్లు ఈ మర్రి చెట్టుని నరికి వేసినప్పటికీ,తగలబెట్టినప్పటికీ, చాలాసార్లు వేర్లు తొలగించినప్పటికీ ఎక్కడో గోడ లోపల దాగి ఉన్న […]
మర్రి చెట్టుకు చావే లేదు Read More »